Type Here to Get Search Results !

Sahayakudavu Neeve Song Lyrics In Telugu | Sahayakudavu Neeve Song | Christian Geet Lyrics

 Sahayakudavu Neeve Song Lyrics Details:


Sahayakudavu Neeve Lyrics in Telugu is Written and Sung by Ps.Philip And Sharon, Music Label - Philip Sharon OFFICIAL YouTube Channel. I hope you will like Sahayakudavu Neeve Song Lyrics on Christian Geet Lyrics and helps you to grow in Spiritual Life.

SONG CREDITS:

  • Song: Sahayakudavu Neeve
  • Lyrics and Sung by: Ps.Philip & Sharon
  • Music: JK Christopher
  • Tune: Sharon Philip
  • Mix & Master: J Vinay Kumar [ Melody DIGI Studio ]


|| FULL LYRICS ||

విరిగిన నా హృదయమే - నీకు అర్పించుటకు
నీ సన్నిధికి నేను వచ్చానయ్యా
సహాయకుడవు నీవే - క్షమియించె దేవుడ నీవే
సమస్తం నూతనంగా మార్చే యేసయ్యా

1. హేబేలువంటి శ్రేష్ఠ-అర్పణ
అర్పించుటే నా ఆశ
నీవు మెచ్చె మాదిరిలో జీవించుట
ఎల్లప్పుడూ నా ధ్యాస

" సహాయకుడవు నీవే "

2. ఏలియా ఆసక్తితో ప్రార్ధించగా
అద్భుతాలు జరిగించావు
విడువక ప్రార్థించుట నేర్పించుము
నీ శక్తి నే పొందుటకు

" సహాయకుడవు నీవే ''


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.