Anni Kaalambulalo Lyrics in Telugu is written by Bishop.Rachel J Komanapalli and Anni Kaalambulalo Song sung by Lillian Christopher, Music Label - JK Christopher OFFICIAL YouTube Channel. I hope you will like Anni Kaalambulalo Song Lyrics on Christian Geet Lyrics and helps you to grow in Spiritual Life.
SONG CREDITS:
- Lyrics: Bishop.Rachel J Komanapalli
- Music & Tune: JK Christopher
- Vocals: Lillian Christopher
- Supervision: Rev.M.Yesu Paul
- Mix & Master: Sam K Srinivas
- Videography: Harsha Singavarapu,Philip Gariki
- Drone: Kiran
- Video Edit: Lillian Christopher
- Musicians in the video: Bobby Vedala & Mark Antony
|| Full Lyrics ||
అన్ని కాలంబులలో ఉన్న మా దేవుడవు
తండ్రి,కుమార శుద్ధాత్మ దేవా
"దర్శించుమయా వర్షించుమాపై ఫలభరితులుగా చేయుమయా
తొలకరి వర్షం కడవరి వర్షం పంటను విస్తారం చేయుమయ"
1. సంవత్సరములు జరుగుచుండగా - నూతనపరచు నీ కార్యములన్
పరిశుద్ధాత్మతో మము వెలిగించి - శక్తిమంతులుగ చేయుమయా
{"దర్శించుమయా}
2. వెనుకవిమరచి ముందున్న వాటికై - క్రీస్తు యేసు నందు దేవుని
ఉన్నత బహుమానముకొరకై - గురియొద్దకే పరుగెత్తెదము
{"దర్శించుమయా}
3.జీవవాక్యముతో మము బ్రతికించి - సత్యముతో స్వాతంత్రులుజేయుము
సజీవ సాక్ష్యులై సర్వలోకముకు - రాయబారులుగా జీవించెదం
{"దర్శించుమయా}