NAAMAMU - Anu Samuel Lyrics
Singer | Anu Samuel |
Music | Daniel Prem Kumar |
Song Writer | Anu Samuel |
NAAMAMU Lyrics in Telugu
బృందగానం:
నీ నామమునే ద్వజముగ పైకేతేధను
నీ నామమే ఆధారము
నీ నామమునే ద్వజముగ పైకేతేధను
నీ నామమే నా జయము
చరణం 1:
రోగము తలవంచును నీ నామము యెదుట
శాపము తలవంగును నీ నామము యెదుట
సాటిలేని నామము - స్వస్థపరచే నామము
చరణం 2:
ప్రతి మొకలు వొంగును నీ నామము యెదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత
శ్రేష్ఠమైన నామము - శక్తిగలిగిన నామము
వంతెన:
హెచింపబడును గాక నీ నామము యేసయ్యా
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా
కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా
అన్ని నామములకు పై నామము గా
NAAMAMU Lyrics (English)
CHORUS:
Nee naamamune dwajamuga paikethedhanu
Nee naamame aadharamu
Nee naamamune dwajamuga paikethedhanu
Nee naamame naa jayamu
STANZA 1:
Rogamu thalavanchunu Nee naamamu yedhuta
Shapamu thalavangunu Nee naamamu yedhuta
Saatileni naamamu - Swasthaparachey naamamu
STANZA 2:
Prathi mokalu vongunu Nee naamamu yedhuta
Prathi naluka palukunu Prabhu Yesukae ghanatha
Sreshtamaina naamamu - Shakthigaligina naamamu
BRIDGE:
Hechimpabadunu gaaka Nee naamamu Yesayya
Keerthimpabadunu gaaka Nee naamamu Yesayya
Koniyadabadunu gaaka Nee naamamu Yesayya
Anni naamamulaku Pai naamamu ga